Computer Operator -Free Training
No fee is required
నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ , MS Office , Tally and Python నందు
ఉచిత శిక్షణ,
ఉచిత భోజనం, ఉచిత వసతి మరియు ఉపాధి కల్పన
కంపెనీ: Swarnandhra Education and Rural Emopwerment Private Limited
అర్హత: టెన్త్, ఆపైన చదివిన వారు
జీతం: నెలకి 15000- 20000/- (ట్రైనింగ్ తరువాత)
శిక్షణ ఇవ్వబడు ప్రదేశం: 76-13-92/48, KRLR Buildings , Sri Lakshmi Nagar ,
Near Philadelphia AG Church , Bhavanipuram ,
Vijayawada , NTR District , AP-520012
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
ఉచిత రూమ్ మరియు భోజన సౌకర్యం కలదు,
మరియు 2 జతల యూనిఫామ్, వెల్ కామ్ కిట్ ఇవ్వబడును.
వయస్సు: 18 నుండి 35 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి.
130 రోజులు శిక్షణ ఇవ్వబడును.
అనంతరం గవర్నమెంట్ సర్టిఫికెట్ అందించబడును.
కావల్సిన సర్టిఫికెట్స్ : ఆధార్ కార్డ్ , తెల్ల రేషన్ కార్డ్, టెన్త్ మెమో , 2 పాస్ ఫొటోస్ , కాస్ట్ సర్టిఫికెట్ ,
జిరాక్స్ కలిగి ఉండాలి.
శిక్షణతో పాటు ఆటలు మరియు కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
ట్రైనింగ్ క్లాస్ సమయాలు: ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు.
ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్: 7013036269, 8106700404 & 9963512469
No fee is required
Organisation : SWARNANDHRA EDUCATION & RURAL EMPOWERMENT PVT LTD.
.
